Telangana Inter Exams: నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. కరోనా నేపథ్యంలో ఈ సారి కొత్త రూల్స్.. వివరాలివే

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు (Telangana Inter First Year Exams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా(Corona) నేపథ్యంలో ఈ సారి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు నిబంధనల్లో మార్పులు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.