Home » photogallery » telangana »

TELANGANA HIGH COURT SERIOUS ON GOVT OFFICIALS FOR NOT TAKING ANY ACTION FOR GANESH IMMERSION VRY

Vinayaka nimajjanam : వినాయక నిమజ్జనంపై ఇంట్రస్ట్ లేదా.. అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. కారణం ఇదే..

Vinayaka nimajjanam : కరోనా వేళ నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనం పై తెలంగాణ హైకోర్టు సంబంధిత ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయింది. ప్రభుత్వానికి నిమజ్జన సమస్యలపై శ్రద్ద లేనట్లుగా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది.