ఒంటెలు రక్షిత జంతువులు. అక్రమ తరలింపు, వధ, మాంసం విక్రయం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది.
2/ 3
తెలంగాణలో ఒంటెల అక్రమ రవాణా, వధపై హైకోర్టులో విచారణ జరిగింది.
3/ 3
రాజస్థాన్ నుంచి చాలా తక్కువ స్థాయిలో ఒంటెలను అక్రమంగా తెలంగాణకు తీసుకొస్తున్నారని, కొన్ని కేసులు పోలీసుల దృష్టికి రాగా, వాటిపై చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.