హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Heavy Rains: తెలంగాణతో పాటు యావత్ దేశం తడిసి ముద్దవుతోంది. అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐతే తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Top Stories