హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Haritha Haram | తెలంగాణలో హరితహారం.. ఫొటోల్లో..

Haritha Haram | తెలంగాణలో హరితహారం.. ఫొటోల్లో..

తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అల్ల నేరేడు మొక్కను నాటి ఆయన శ్రీకారం చుట్టారు.

Top Stories