Home » photogallery » telangana »

TELANGANA GRADUATE MLC ELECTIONS 2020 HOW TO CAST YOUR VOTE HERE IS ALL THE DETAILS SK

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే.? ఈ తప్పులు అస్సలు చేయవద్దు

Telangana Graduate MLC Elections 2021: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమయింది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.