Home » photogallery » telangana »

TELANGANA GOVT MEDIA BULLETIN ON STATUS OF POSITIVE CASES TODAY 2398 NEW CASES AND 3 DEATHS REPORTED NS

TS Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. కొత్తగా ఎన్నంటే?

తెలంగాణలో ఈ రోజు కరోనా కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గింది. అయితే.. మరణాలు పెరగడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.