Telangana: తెలంగాణ గవర్నర్‌కు మాతృ వియోగం.. హైదరాబాద్‌లో ఆమె తల్లి కన్నుమూత

Telangana: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి కృష్ణ కుమారి (77) అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు.