గవర్నర్ తమిళిసై అభినందన అందుకున్న పాలకుర్తి ఎస్ఐ చేసిన గొప్పపని తెలుసుకోండి

నిరుపేద వృద్దమహిళ లకు సోంత ఖర్చులతో ఇంటిని నిర్మించిన ఇచ్చిన పాలకుర్తి ఎస్.ఐ సతీష్ ను తెలంగాణ గవర్నర్ తమిళ్ సై అభినందించారు. ఈ సందర్భగా సతీష్ గవర్నర్ చేతుల మీదుల ప్రశంస పత్రాన్ని బుధవారం పాలకుర్తి ఎస్.ఐకు అందజేశారు.