Telangana: తెలంగాణలో రేపటి నుంచి అందరికీ టీకాలు.. వారికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

Telangana: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్లను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.