Telangana: వారికి 28 రోజుల్లోనే రెండు డోసుల వ్యాక్సిన్.. ప్రత్యేకంగా 10 కేంద్రాలు

Telangana: విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి వారికి కోసం ప్రత్యేకంగా 10 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.