Schools Reopening: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు ఆ రోజు తెరుచుకుంటాయా ?.. తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం
Schools Reopening: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు ఆ రోజు తెరుచుకుంటాయా ?.. తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం
Schools Reopening: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలను తెరవడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలను ప్రారంభించాయి. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే విద్యాసంస్థలు తెరవాలని నిపుణులు కూడా సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలను తెరవడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దీనిపై ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ సైతం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విద్యాసంస్థలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వార్తలు వచ్చాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఓ వైపు సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమవుతాయనే వార్తలు వస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కానీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్న తరువాత ఇది అమలవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఒకవేళ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. సెప్టెంబర్ 1నుంచి హైస్కూల్‌తో పాటూ ఇంటర్, డిగ్రీ ఇంజనీరింగ్‌లో ప్రత్యక్షంగా క్లాసుల నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)