Warangal Hanamkonda: తెలంగాణలో ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు.. ఉత్తర్వులు జారీ

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ద్వారా ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యవర్గాలు, పరిధులపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్యవర్గాలు ఏర్పాటయ్యే వరకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.