7. ఆగస్ట్ 2న బోనాలు, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 19న మొహర్రం, ఆగస్ట్ 31న శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా సెలవు. ఆగస్ట్ 16న ప్యారిస్ న్యూ ఇయర్, ఆగస్ట్ 18న 9వ మొహర్రం, ఆగస్ట్ 20న వరలక్ష్మీ వ్రతం, ఆగస్ట్ 22న రాఖీ పూర్ణిమ, సెప్టెంబర్ 29న అరబ్యీన్ ఆప్షనల్ హాలిడే. (ప్రతీకాత్మక చిత్రం)