సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
2/ 5
సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంస్థలో మొత్తంగా 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి కలగనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ నెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)