Home » photogallery » telangana » TELANGANA GOVERNMENT FOCUS TO DEVELOP METRO RAIL SERVICES IN WARANGAL DISTRICT NK

Metro Rail : తెలంగాణ జిల్లాలకు మెట్రో రైళ్లు... ముందుగా ఏ జిల్లాకు అంటే...

తెలంగాణ ప్రభుత్వం కరోనా వచ్చింది కదా అని అభివృద్ధి పనులను ఆపాలనుకోవట్లేదు. రోడ్లు, రైళ్ల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.