ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఫివర్ సర్వేను రేపటి నుంచి ప్రారంభించనుంది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు మంత్రి హరీష్ రావు ఈ రోజు కీలక ప్రకటన చేశారు. వైద్య సిబ్బంది రేపటి నుంచి ఇంటింటికీ తిరిగి జ్వరం, ఇతర కరోనా లక్షణాలతో బాధపడే వారిని గుర్తించనున్నారు.(ఫొటో: ఫేస్ బుక్)