Telangana Lockdown Relaxation Timings: తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు.. సడలింపు సమయం పెంపు.. పూర్తి వివరాలు

Telangana Lockdown Relaxtions: కేబినెట్‌ భేటీలో లాక్‌డౌన్ సడలింపుల సమయంపై కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.