PICS: టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన కేసీఆర్
తెలంగాణ భవన్లో 107 మంది టీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీ-ఫారాలను అందజేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరిచాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.