Home » photogallery » telangana »

TELANGANA ELECTIONS 2018 AP EX CM JALAGAM VENGAL RAO SON JALAGAM PRASADA RAO JOINS TRS PARTY IN HYDERABAD 2

PICS: కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన జలగం ప్రసాదరావు

మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గులాబీ గూటికి చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పిన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్.