అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ తో పాటుగా నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్(FA), రెండు సమ్మేటివ్ అసెస్మెంట్(SA) లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఎగ్జామ్ ను నిర్వహిస్తే విద్యార్థులపై ఒత్తిడి పెరగడంతో పాటు పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారులు నిర్ణయానికి వచ్చారు.