Telangana: లాక్‌డౌన్ పొడిగింపు.. తెలంగాణ పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు

Lockdown in Telangana: కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్‌డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని సూచించారు.