Telangana: వారిని వదలిపెట్టొద్దు.. అలాంటివారిని ఇబ్బందిపెట్టొద్దు.. తెలంగాణ పోలీసులకు డీజీపీ సూచనలు

Telangana: లాక్‌డౌన్ అమలు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు.