Dharani Portal: ‘ధరణి’ సమస్యలకు చెక్.. ఫిర్యాదులకు ఇలా చేయండి.. నేటి నుంచి అందుబాటులోకి..

Dharani Portal: ధరణి పోర్టల్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అయినా ఇక నుంచి సులువుగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దాని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్, మెయిల్ ఐడీని తీసుకొచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.