తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే తనదైన వ్యూహాలు అమలు చేయాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి.. తాజాగా తెలంగాణలోని ఓ రాజకీయ పార్టీని కాంగ్రెస్లో విలీనమయ్యే దిశగా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం )