Home » photogallery » telangana »

TELANGANA CM KCR RELEASES LIST OF MEDICINE TO BE USED WHEN CORONA SYMPTOMS APPEARS NO NEED TO GO TO HOSPITAL SK

Corona Medicines: సీఎం కేసీఆర్ చెప్పిన కరోనా మందులు ఇవే.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వేసుకోండి

Covid Medication: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్ట్‌ల పేరుతో కాలయాపన చేయకుండా.. లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అందుకు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మెడికల్ షాప్‌ లేదా సమీపంలో ఉన్న బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మందులు తీసుకోని.. వెంటనే వాడాలని విజ్ఞప్తి చేసింది.