అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే
రాష్ట్రంలో ఉన్న కృష్ణా నీటి సమస్యలతోపాటు పలు అంశాలను ఆయనతో చర్చించారు. కాగా రెండు రోజుల క్రితమే
ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం పది అంశాలపై వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే...