హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ...కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ...కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌తోనూ భేటీ అయ్యారు కేసీఆర్. కాగా, జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది.

Top Stories