Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు.. సీఎం కేసీఆర్ ఆలోచన ఇదేనా..

Telangana: లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని.. కాబట్టి వారిని అదుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమీక్షలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.