ఇలా వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన అధికారులతో కూడిన టీమ్‌ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. నీటి పారుదల శాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను షిఫ్ట్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.