Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Petrol Diesel Rates: గత పాలకులు అనేకసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. తాము అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్కసారి స్వల్పంగా పెంచినట్టు వివరించారు.