ప్రగతిభవన్‌లో పంద్రాగస్టు వేడుకలు..జాతీయ పతాక ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.