Home » photogallery » telangana »

TELANGANA CM KCR ADMITTED IN HOSPITAL DUE TO ILLNESS TODAYS YADADRI TOUR CANCELLED SK

CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆస్పత్రిలో చికిత్స.. యాదాద్రి పర్యటన రద్దు..

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఒంట్లో కాస్త ఇబ్బందిగా ఉండడంతో.. ఇవాళ ఉదయం ప్రగతి భవన్ నుంచి సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి వెళ్లారు.