Home » photogallery » telangana »

TELANGANA CM K CHANDRASEKHAR RAO VISITS FAMILY OF COLONEL SANTOSH BABU SK

కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

గాల్వన్ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారి కుటుంబ సభ్యులను ఒదార్చారు. అనంతరం రూ.5 కోట్ల చెక్కును, నివాస స్థలం పత్రాలను స్వయంగా అందజేశారు. సంతోష్ భార్య సంతోషికి గ్రూప్ 1 నియామక పత్రాన్ని కూడా అందించారు.