KCR Birthday: కేసీఆర్ తన పుట్టిన రోజుకు తానే ఇచ్చుకున్న స్పెషల్ గిఫ్ట్ ఇదే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ సారధ్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన పుట్టిన రోజున సీఎం కేసీఆర్ కూడా మొక్కను నాటారు.