KCR Family In jogulamba Temple: జోగులాంబ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబం సభ్యుల ప్రత్యేక పూజలు
KCR Family In jogulamba Temple: జోగులాంబ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబం సభ్యుల ప్రత్యేక పూజలు
అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు.
1/ 5
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి గ్రూప్ దేవస్థానంలో సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2/ 5
శ్రీ జోగులాంబ ఆలయంలో జరుగుతున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
3/ 5
ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.
4/ 5
జోగులాంబ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబం సభ్యుల ప్రత్యేక పూజలు
5/ 5
జోగులాంబ ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబం సభ్యుల ప్రత్యేక పూజలు