ఆన్‌లైన్ క్లాసులు, కొత్త సచివాలయం డిజైన్.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న తెలంగాణ కేబినెట్

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.