Home » photogallery » telangana » TELANGANA CABINET LIFTED ENTIRE LOCKDOWN NORMAL SITUATIONS FORM TOMORROW HERE IS MORE DETAILS SK

No lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత... కేబినెట్ కీలక ప్రకటన

No lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు భారీగా తగ్గడం, రికవరీ రేటు పెరగడంతో.. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.