Telangana: రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్..

Telangana: బోనాల పండగ వేళ తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ ప్రకటన విడుదల చేసింది.