జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 1670 కేసులు నమోదయ్యాయి. ఇంకా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301, సంగారెడ్డి జిల్లాలో 99, మహబూబ్ నగర్ లో 99, కరీంనగర్ లో 91, ఖమ్మంలో 117, నల్లగొండలో 90. మంచిర్యాలలో 92, యాదాద్రిలో 89, భద్రాద్రిలో 88 కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.