పీఎం కిసాన్ ఇకేవైసీ, పీఎం కిసాన్ పథకం ఇకేవైసీ, పీఎం కిసాన్ యోజన, పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ, పీఎం కిసాన్ స్టేటస్ చెక్" width="1600" height="1600" /> తెలంగాణలో వరిసాగుపై వివాదం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై యుద్ధం ప్రకటిస్తున్నానని సీఎం చెప్పిన తర్వాత తొలిసారి ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు.
ఎస్బీఐ అగ్రి గోల్డ్ లోన్, ఎస్బీఐ గోల్డ్ లోన్, రైతులకు ఎస్బీఐ రుణాలు, ఎస్బీఐ వ్యవసాయ రుణాలు" width="1200" height="800" /> రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసిందని, రైత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని కేసీఆర్ సర్కారు చెప్పుకుంది.