Home » photogallery » telangana »

TELANGANA BJP MLA RAJA SINGH TO BECOME MOVIE HERO TO MAKE A HISTORICAL BIOPIC BA

Raja Singh as Hero: ఆ బయోపిక్‌లో హీరోగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే హీరోగా మారనున్నారు. ఆయన హీరోగా కొత్త సినిమా రానుంది. ఆ కొత్త సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. ఫుల్లుగా జిమ్ చేస్తున్నారు. 117 కిలోల వెయిట్ నుంచి 27 కేజీలు తగ్గారు. ప్రస్తుతం 90 కేజీలు ఉన్నారు.