Home » photogallery » telangana »

TELANGANA BJP LEADERS MET MINISTER AMITH SHAH IN DELHI VRY

Amit shah : కేసిఆర్ ట్రాప్‌లో పడకండి... అమిత్ షా డైరక్షన్.. రెండు రోజులు రాష్ట్రంలో పర్యటన

Amit shah : సీఎం కేసిఆర్ ట్రాప్‌లో పడకుండా పార్టీ పోరాటలను ఉదృతం చేయాలని కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.