తంజావూరు ఘటన నేపథ్యంలో విజయశాంతి తమిళనాడులో పర్యటించారు. ఓ మిషనరీ స్కూల్లో బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటనదేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులతో విజయశాంతి భేటీ అయ్యారు.బాలిక ఆత్మహత్యకు గల కారణాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.