Home » photogallery » telangana »

TELANGANA BJP CHEAF BANDI SANJY PADAYATRA CONTINUING FOR THE FOURTH DAY

Bandi Sanjay : పడిపోయో ప్రభుత్వానికే... పథకాలు ఎక్కువ.... కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay : బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజు హిమయత్ నగర్ చిలుకూరు చౌరస్తానుండి ప్రారంభమైంది. పాదయాత్రలో వేలాది కార్యకర్తల సందడితో పాటు.. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాదయాత్ర పలు ప్రాంతాల గుండా కొనసాగుతోంది.