Home » photogallery » telangana »

TELANGANA BJP ACHARYA MAHARSHI MOVIE ACTOR SANJAY RAICHURA JOINS BJP IN PRESENCE OF EATALA RAJENDER SK

Telangana BJP: బీజేపీలో చేరిన ఆచార్య నటుడు.. తెలంగాణలో కాషాయ పార్టీ దూకుడు

Sanjay Raichura Joins BJP: ప్రముఖ సినీ నటుడు సంజయ్ రాయిచుర బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.