Telangana: స్వచ్ఛందంగా లాక్‌డౌన్.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఆ దుకాణాలు బంద్..

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో రోజువారి కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.