Telangana : నెమలి కిరీటాలు.. ఆక‌ట్టుకొనే నృత్యాలు.. గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు

మ‌న సంస్కృతిలో ఎన్నో విభిన్న‌మైన కార్య‌క్ర‌మాలు ఉంటాయి. ప్ర‌తీ పండుగ ఎంతో భిన్నంగా జ‌రుపుకోవ‌డం మ‌న సంప్ర‌దాయంలో భాగం అలాంటి భిన్న‌మైన సంప్ర‌దాయం ఉన్న పండుగ‌ ఆదిలాబాద్ జిల్లాలో జ‌రుగుతుంది. ఆ వివ‌రాలు ఎంటో తెలుసుకోండి