TS school Holidays List: 2021-22 విద్యా సంవత్సరం ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.. స్కూల్స్‌కు సంక్రాంతి, దసరా సెలవులు ఇవే..

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పాఠశాలల 2021-22 విద్యా సంవత్సరాన్ని విద్యా శాఖ ప్రకటించింది.