Home » photogallery » telangana »

TELANANA CM KCR REVIEW ON DRUGS ERADICATION KEY ORDERS TO OFFICALS AK

Telangana: డ్రగ్స్‌ నిర్మూలనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

Telangana: డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.